ఆత్మస్వరూపుడా నా యేసయ్య
నీ ఆత్మతో నను నింపుమా ll2ll
నీ ఆత్మ శక్తిని నాకోసగుమాll2ll
పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా
పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా ll2ll
పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవుని కల్చుమా (2)
పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధతనీయుమా (2) llఆత్మll
మండుచున్న పొదలో అగ్నివై
భక్తుడు మొషేతో మాట్లాడినదేవా (2)
నాతోమాట్లాడవా నన్ను నడిపించవా (2)llపరిశుద్ధాత్మll
అంతిమదినమున మాపై ఆత్మను
కుమ్మరించుటకు నిశ్చయించితివి(2)
మాపై దిగిరావయా శక్తిని వొసగుమయా (2) llపరిశుద్ధాత్మll

0 Comments