Nee Karyamulu Ascharyamulu Deva Lyrics
నీ కార్యములు ఆశ్చర్యములు దేవా (4)
నీవు సెలవియ్యగా - సూన్యము సృష్టిగా మారేనె
నీవు సెలవియ్యగా - మారా మధురం ఆయనె
నీవు సెలవియ్యగా - దురాత్మలు పారిపోయేనె
నీవు సెలవియ్యగా - దరిద్రము తొలగిపోయేనె (2)
1.మోషే ప్రార్ధించగా - మన్నాను ఇచ్చితివే
ఆ మన్నా నీవే యేసయ్య
ఏలీయా ప్రార్ధించగా - ఆహారమిచ్చితివే
నా పోషకుడవు నీవే కదా(2) ॥ నీవు సెలవియ్యగా॥
2.లాజరు మరణించగా - మరణము నుండి లేపితివే మోడైనను చిగురింపచేసేదవు
కానాన్ వివాహము ఆగిపోవుచుండగా.
నీ కార్యముతో జరిగించితివే
నీ కార్యముతో (12)
సెలవిమ్మయ్య సెలవిమ్మయ్య - ఈ క్షణమే యేసయ్య(8)
॥ నీవు సెలవియ్యగా॥ ॥నీ కార్యములు॥
0 Comments