Mahima Neeke Prabhu|మహిమ నీకే ప్రభూ|Song Lyrics In Telugu

Mahima Neeke Prabhu Song Lyrics



మహిమ నీకే ప్రభూ - ఘనత నీకే ప్రభూ (2)
స్తుతియు మహిమ ఘనతయు - ప్రభావము నీకే
ప్రభూ (2)

ఆరాధనా... ఆరాధనా... (2)

ప్రియ యేసు ప్రభునకే - నా యేసు ప్రభునకే || మహిమ||

1.సమీపింపరాని తేజస్సునందు - వసియించు అమరుండవే 
శ్రీమంతుడవే సర్వాధిపతివే - నీ సర్వము నాకిచ్చితివే (2) ||ఆరాధనా||

2.ఎంతో ప్రేమించి నాకై ఏతించి - ప్రాణము నర్పించితివే
విలువైన రక్తం చిందించి - నన్ను విమోచించితివే

(2) ||ఆరాధనా||

Post a Comment

0 Comments