Nee Sevalone Song Lyrics
నీ సేవలోనే నా తుది శ్వాసను -
విడువాలని యేసయ్య -
నీకై బ్రతకాలని ఆశయ్య ||2||
నీవే నా ఆశయ్య .... నివే నా శ్వాసయ్యా .....
నీవే నా సర్వము యేసయ్య -
నీవే నా ప్రాణము యేసయ్య
1.అగ్ని గుండమే ఏదురైనా -
సింహల బోనులు నన్నడ్డగించిన ||2||
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే -
చావైతే అది నాకెంతో మేలని ||2||
షడ్రక్ మెషక్ వలే - అబెద్నగో వలె - దానియేలు వలే యేసయ్య - నీకై బ్రతకలాని ఆశయ్య (2) ||నీ సేవలోనే||
2.ఎండమావులే ఎదురైనా -
ఆశ నిరాశలు ఎన్నో కలిగిన ||2||
ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు -
వలచిన బ్రతుకులను నీలోకి మలిచావు ||2||
మగ్దలేనె వలే - సమ..రయ స్త్రీవలే - సారే పతు స్త్రీవలే యేసయ్య - నీకై బ్రతుకలాని ఆశయ్యా ||2||
|| నీ సేవలోనే ||
0 Comments