నివసింప జేసినందున ఇదిగో
నా స్తుతుల సింహాసనం - నీలో
1.ఏ అపాయము నా గుడారము
సమీపించనీయక (2)
నా మార్గములన్నిటిలో
నీవే ఆశ్రయమైనందున (2)
||కృపామయుడా||
2.చీకటి నుండి వెలుగులోనికి
నన్ను పిలచిన తేజోమయా (2)
రాజవంశములో
యాజకత్వము చేసెదను (2)
||కృపామయుడా||
3. నీలో నిలిచి ఆత్మ ఫలము
ఫలియించుట కొరకు (2)
నా పైన నిండుగా
ఆత్మ వర్షము కుమ్మరించు (2)
||కృపామయుడా||
4.ఏ యోగ్యత లేని నాకు
జీవ కిరీటమిచ్చుటకు (2)
నీ కృప నను వీడక
శాశ్వత కృపగా మారెను (2)
||కృపామయుడా||
3 Comments
Glory to Lord
ReplyDelete
ReplyDeleteHello, I went through your blogspot blog and is nice and I love the contents you make, is informative. I have a blogspot blog which Adsense keep rejecting for approval. Can you help me get my blog approved by Adsense and I will reward you well. I also have a trick which you can make $5000 or more in your blog with Adsense monthly. Thanks for your time and am waiting for a positive reply from you.
I sent you an email check
Send Your mail id
Delete