Parishudathmuda Shakthi Kummarinchu|పరిశుద్ధాత్ముడా శక్తి కుమ్మరించు|Song Lyrics in Telugu
పల్లవి: పరిశుద్ధాత్ముడా శక్తి కుమ్మరించు
నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా
నీవు యెరుగుదువు ||2||
1.మొదటి యుగములో జరిగినట్లు -
ఆశ్చర్యం జరిగించు లోకంలో
ఆదిలో జరిగిన విధముగా -
మిక్కిలి శక్తినిమ్ము ||పరి||
2.వరదానంలో రగులుకొని మేము
వాక్యపుటేరుండి ఎదుగుటకు
కడవరి వర్షము మా మీద
కుమ్మరించుము దేవా ||పరి||
3. లోకాశలతో పోరాడి మేము
సాతాను శక్తిపై జయము పొంది
వీరుడనై సేవజేయుటకు
అభిషేకించుమయా ||పరి||
0 Comments