ఎంతో సుందరుడమ్మ తాను / Entho Sundarudamma Thaanu / Song Lyrics


ఎంతో సుందరుడమ్మ తాను
నేనెంతో మురిసిపోయినాను //2// //ఎంతో//
(ఎంతో.. అ.. ఆ.. ఆ.. ఆ..
ఎంతో.. ఇంకెంతో.. అతడెంతో.. మరినాకెంతో..)

అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు
దవళవర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు
అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు //2// అవలీలగా నతని గుర్తింపగలనమ్మా //2// //ఎంతో//
పాలతో కడిగిన నయనాలు కలవాడు విలువగు రతనాల వలె పొదిగిన కనులు కలుషము కడిగిన కమలాల కనుదోయి //2// విలువైన చూపొసఁగె వరమేరీ తనయుండు //2// //ఎంతో//
అతడతికాంక్షానీయుండు తనయుండు
అతడే నా ప్రియుడు అతడే నా హితుడు
ఆతని నొరతి మధురంబు మధురంబు //2// ఆతని పలు వరుస పగడాల సరి వరుస ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస //2// //ఎంతో//

Post a Comment

0 Comments