పల్లవి: ఆకాశవాసులారా యెహోవాను స్తుతియించుడి
ఉన్నతస్థలముల నివాసులారా యెహోవాను స్తుతియించుడి॥ ఆకాశ॥
1. ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా
సూర్యచంద్రతారలారా యెహోవాను స్తుతియించుడి ॥ఆకాశ॥
2. సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా
వృద్ధులు బాలురు యవ్వనులారా యెహోవాను స్తుతియించుడి॥ ఆకాశ॥

0 Comments