నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా ||2||
అ.ప. వందనాలు వందనాలయ్యా - శతకోటి
స్తోత్రాలయ్యా "2"
యేసయ్యా... యేసయ్యా...
||యేసయ్యా వందనాలయ్యా||
1.నీ కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా
నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా ||2||
నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా...
నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా
వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా ||2||
యేసయ్యా... యేసయ్యా...
||యేసయ్యా వందనాలయ్యా||
2.జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా
పరలోక రాజ్యములొ చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా ||2||
నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది
వందనాలయ్యా
నీ సాక్షిగ ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా
వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా ||2||
యేసయ్యా... యేసయ్యా...
||యేసయ్యా వందనాలయ్యా||
0 Comments