60 | Na Vedhanalo Vedhikithini | నా వేదనలో వెదకితిని | Calvary Temple

పల్లవి: నా వేదనలో వెదకితిని - శ్రీ యేసుని పాదాలను 
నా మనస్సులో కోరితిని - నీ రూపమునే దీనుడనై

1. వేకు జాములో విలపించితిని నా పాపములో - వ్యసనములో 
ఓదార్చుము విసుగొందక - నీ కృపలో నా ప్రభువా ॥నా॥

2. నీ హస్తములో నిదురింప జేయుమా - నీ ప్రేమలో లాలించుమా 
ఓదార్చుము విసుగొందక - నీ కృపలో నా ప్రభువా ॥నా॥

Post a Comment

0 Comments