పల్లవి: దేవా నా దేవుడవు నీవే - వేకువనే నిన్ను వెదకుదును
నీ బలమును ప్రభావమును చూడ - నేనెంతో ఆశతో ఉన్నాను
1. నీరు లేని దేశమందు - దప్పిగొన్నది నా ప్రాణం
నీ మీద ఆశచేత - సొమ్మ సిల్లెను నా శరీరం ॥దేవా॥
2. ఉత్సహించు పెదవులతో - నా నోరు చేసేను గానం
నీ రెక్కల చాటునా - శరణన్నది నా ప్రాణం ॥దేవా॥

0 Comments