పల్లవి: నను విడువక యెడబాయక
దాచితివా నీ చేతి నీడలో - యేసయ్యా నీ చేతి నీడలో
1. సిలువలో చాపిన రెక్కల నీడలో
సురక్షితముగ నన్ను దాచితివా
కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి
ఆదరించినా యేసయ్యా
2. ఉన్నత పిలుపుతో నన్ను పిలిచి
నీవున్న చోటున నేనుండుటకై
పిలుపుకు తగిన మార్గము చూపి
నను స్థిరపరచిన యేసయ్యా

0 Comments