53 | Na Yesu Raja Na Aradya daivama | నా యేసు రాజా - నా ఆరాధ్య దైవమా | Calvary Temple

పల్లవి: నా యేసు రాజా - నా ఆరాధ్య దైవమా 
ఆరాధ్య దైవమా - నా స్తోత్ర గీతమా
నా స్తోత్ర గీతమా - ఆరాధ్య దైవమా
నా యేసు రాజా - రాజా - రాజా - రాజా (2)

1. నీ రధ అశ్వముగా
నీ త్యాగ బంధము - నన్ను బంధించెనా
నీ ఆత్మ సారధిచే - నన్ను నడిపించుమా

2. వేటగాని ఉరినుండి
నన్ను విడిపించినా - కనికర స్వరూపుడా
నా కన్నీటిని - నాట్యముగా మార్చితివా

3. అరణ్య యాత్రలోన
నా దాగుచోటు నీవే - నా నీటి ఊట నీవే 
అతికాంక్షణీయుడా - ఆనుకొనెద నీ మీద

Post a Comment

0 Comments