52 | Naa Jeevitham Neekankitham | నా జీవితం నీ కంకితం | Calvary Temple

పల్లవి: నా జీవితం నీ కంకితం 
కడవరకు సాక్షిగా - నన్ను నిలుపుము ప్రభూ

1. బీడు బారినా - నా జీవితం 
నీ సిలువ జీవ ఊటలు - నన్ను చిగురింపజేసెనే (2) ॥నా॥

2. పచ్చని ఓలీవనై - నీ మందిరావరణములో 
నీతోనే ఫలియించెద - బ్రతుకు దినములన్నిట (2)

Post a Comment

0 Comments