పల్లవి: స్తుతి గానమా నా యేసయ్యా
నీ త్యాగమే నా ధ్యానము
నీ కోసమే నా శేష జీవితం
1. నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై
నా సన్నిధి నీ తోడని - నను ధైర్యపరచినా.....
నా నజరేయుడా... (2) ॥స్తుతి॥
2. నీ కృప పొందుటకు - ఏ యోగ్యత లేకున్ననూ
నీ నామ ఘనతకే నా - శాశ్వత నీ కృపతో....
నన్ను నింపితివా... (2) ॥స్తుతి॥

0 Comments