31| Jeevanadhini Naa Hrudhayamulo | జీవనదిని నా హృదయములో | Calvary Temple

పల్లవి: జీవనదిని నా హృదయములో - ప్రవహింప జేయుమయా 
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్

1. శరీర క్రియలన్నియు - 
నాలో నశియింప జేయుమయా॥ జీవ॥

2. ఎండిన ఎముకలన్నియు -
తిరిగి జీవింప జేయుమయా॥జీవ॥

3. కృంగిన సమయములో - 
నీ కృప దయచేయుమయా ॥జీవ॥

4. బలహీన సమయములో 
నీ బలము ప్రసాదించుము ॥జీవ॥

5. ఆత్మీయ వరములతో- 
నన్ను అభిషేకం చేయుమయా ॥జీవ॥

Post a Comment

0 Comments