ఇకను కూడా మాకు తోడు నీడ నీవేకదా
1. ఎన్నియేళ్లు గడచినా - ఎన్ని తరాలు మారినా
మారని వీడని ప్రేమే నీదయ్యా - నను మార్చిన
నా జీవితం నీకే యేసయ్యా llఇంతll
2. నీవు చేసిన మేలులు - తలచుకొందును అనుదినం
నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా
వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా llఇంతll
3. దూరమైతిరి ఆప్తులు - విడచిపోయిరి నా హితులు
శోధన వేదన తీర్చిన యేసయ్యా
తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా llఇంతll
0 Comments