60 Jeevanadhini Na Hrudhayamulo / జీవనదిని నా హృదయములో / Athmiya Geethalu

ప|| జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా

1. శరీర క్రియలన్నియు నాలో - నశింపచేయుమయ్యా (2) ॥జీవ||

2. ఆత్మీయ వరములతో నన్ను - అభిషేకం చేయుమయ్యా (2) ॥జీవ॥

3. ఎండిన ఎముకలన్నియు - తిరిగి జీవింపజేయుమయ్యా (2) ॥జీవ॥

4. బలహీన సమయములో - నీ బలము ప్రసాదించుము (2) ॥జీవ॥

Post a Comment

0 Comments