పైరును చూచెదమా - పంటను కోయుదమా ॥2॥
1. కోతెంతో విస్తార మాయెనే - కోతకు పనివారు కొదువాయెనే ॥2॥
ప్రభుయేసు నిధులన్ని నిలువాయెనే ॥2॥ llఇదిll
2. సంఘమా మౌనము దాల్చకుమా - కోసేటి పనిలోనే
పాలొందుమా - యజమాని నిధులన్ని నీకే గదా ॥2॥ llఇదిll
3. శ్రమలేని ఫలితంబు నీ కియ్యగా వలదంటు వెనుదీసి విడిపోదువా జీవార్ధఫలములను భుజియింపవా ||2|| llఇదిll
0 Comments