యేసయ్యా - యేసయ్యా యేసయ్యా యేసయ్యా
1. పాపాల ఊబిలో పడియున్న నన్ను - నీ ప్రేమతో నన్నులేపావయా
ఏ తోడు లేని నాకు నాతోడుగా - నా అండగా నీవు నిలిచావయా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ||సదాకాలము||
2. నీ వాత్సలత్యను నాపై చూపించి - నీ సాక్షిగా నన్ను నిలిపావయా
ఆశ్చర్యకార్యములు ఎన్నో చేసి - నీ పాత్రగా నన్ను మలిచావయా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ||సదాకాలము||
0 Comments