అ॥ హల్లెలూయ - హోసన్నా
హల్లెలూయ పాటపాడెదన్ - హల్లెలూయ స్తుతి అర్పించెదన్ (2)
1. వేన్నోళ్ళతోనే కీర్తించెదన్ - వేన్నోళ్ళతో స్తుతియించెదన్ (2)
స్తుతి సింహసనాసీనుడా - నీ సాక్షిగా జీవించెదన్ (2) ||హల్లె||
2. నీ నామమే నే ఘనపరచెదన్ - మహిమ ప్రభావము చెల్లించెదన్ (2)
స్తుతి సింహసనాసీనుడా - నా జీవితం నీ కంకితం (2) ||హల్లె||
0 Comments