నీ పాద సన్నిధి నే కోరితి, నే కోరితి
దీనుడా - సాత్వికుడా - బహు ప్రియుడా (2)
1. బలవంతుడా ఏసు నిను చేరితి
నీ పాద సన్నిధినే కోరితి నే కోరితి
దీనుడా - సాత్వికుడా - బహుప్రియుడా (2)
2. ఆశ్చర్యకరుడా నిను చేరితి
నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి
దీనుడా - సాత్వికుడా - బహుప్రియుడా (2)
3.ఆలోచన కర్త నిను చేరితి
నీ పాదసన్నిధి నే కోరితి - నే కోరితి
దీనుడా - సాత్వికుడా - బహుప్రియుడా (2)
4.నిత్యుడగు తండ్రి నిను చేరితి
నీ పాదసన్నిధి నే కోరితి - నే కోరితి
దీనుడా - సాత్వికుడా - బహుప్రియుడా (2)
0 Comments