206 Emani Varninthu Nee Prema / ఏమని వివరింతు నీ ప్రేమ / Athmiya Geetalu

ప: ఏమని వివరింతు నీ ప్రేమ - ఏమని వర్ణింతు నీ మహిమ 
అ॥ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయా
యేసయ్యా - యేసయ్యా 

1. యేసు జననమే వసంతము యేసులో వేదాంతము
వేదాంతము - వసంతము (2) ||హల్లెలూయ||

2. యేసు మరణమే నిశాంతము - యేసులో ప్రశాంతము 
ప్రశాంతము - నిశాంతము (2) ||హల్లెలూయ||

3. కలువరి యాగమె లోక కళ్యాణమూ 
సిలువ రుధిరమే పాప పరిహారము 
పరిహారము - కళ్యాణమే (2) ||హల్లెలూయ||

4. పునరుద్ధానమే ముక్తికి సోపానము 
పశ్చాత్తాపమె భక్తికి శ్రీకారము 
శ్రీకారము - సోపానము (2) ||హల్లెలూయ||

Post a Comment

0 Comments