ఇంతవరకు నా బ్రతుకులో - నీవు చేసిన మేళ్ళకై
1. ఆకాశ మహకాశముల్ - అందున్నట్టి సమూహముల్
ఆకాశమున ఎగురునవన్నీ - దేవా నిన్నే కీర్తించును ||లెక్కిం||
2. భూమిపై కనబడే పైరుల్ - సుడిగాలియు మంచును
అడవిలో - నివసించేవన్నీ - దేవా నిన్నే కీర్తించును ||లెక్కిం||
3. నీటిలో నివసించు ప్రాణుల్ - ఆ మత్స్య మహమత్స్యముల్
జీవము కలిగినవన్నీ - దేవా నిన్నే కీర్తించును ||లెక్కిం||
0 Comments