యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
1. కొండలలో లోయలలో - అడవులలో ఎడారులలో
నన్ను గమనించినావా - నన్ను నడిపించినావా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
2. ఆత్మీయులే నన్ను అవమానించగా - అన్యులే నన్ను అపహసించగా
అండ నీవైతివయ్యా - నాకొండ నీవే యేసయ్యా
యేసయ్యా (4) ॥నిన్నే॥
3. మరణచ్ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప
నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘనపరతునయ్యా
యేసయ్యా (4) ||నిన్నే||
4. వంచన వంతెన ఒరిగిన - భారాన పొసక విసిగిన విసిరే కెరటాన కలలా కడతేర్చినావా - నీ వలలో ననుమోసినావా
యేసయ్యా (4) ||నిన్నే||
0 Comments