లేతునని తాజెప్పినట్లు - లేఖనములో పలికినట్లు
1. భద్రముగా సమాధిపైన - పెద్ద రాతిని ఉంచిరి భటులు
ముద్ర వేసి - రాత్రియంతా - నిద్రలేక కావలియున్న llలేచినాడురాll
2. ప్రభువు దూత పరమునుండి - త్వరగ దిగి రాతిని పొర్లించి
భళిర దానిపై కూర్చుండె - భయమునొంద కావలివారు llలేచినాడురాll
3. చచ్చిపోయి లేచినాడు - స్వామి భక్తులకగుపడినాడు.
చచ్చినను నను లేపుతాడు - చావు అంటే భయపడరాదు llలేచినాడురాll
0 Comments