స్తుతించి పాడి - కోట్లను కూల్చేదం
స్తుతుల శక్తితో - ఎరికో పదం
1. దావీదు పాడగా - సౌలుకు విడుదల (2)
కలతలు తీరెను - నెమ్మది దొరికెను llస్తుతింll
2. స్తుతించు దావీదుకు - ధైర్యము నిండెను (2)
విశ్వాస వాక్కుతో - గొల్యాతును గెల్చెను llస్తుతింll
3. గొట్టెల కాపరి - రాజుగ మారెను (2)
ఆరాధనీయునికి - ప్రమోషన్ దొరికెన్ llస్తుతింll
4. చేప కడుపులో - యోనా స్తుతించెను (2)
విడుదల పొంది - నినెవె చేరెను llస్తుతింll
0 Comments