శరణు శరణు మాదేవా యెహోవా -మహిమాన్విత చిర జీవనిధి
1. విమలసెరాపుల్ - దూత గణంబులు - చూడగలేని తేజోనిధివే
మా యఘములకై సిలువ మ్రానుపై
దీనుడవై మరణించితివే llశరణుll
2. ప్రప్రథముడ మరి కడపటివాడ - మృతుడై బ్రతికిన నిరతనివాసి
నీ భజన యే మా జీవాధారం
జేకొనుమా మా స్తుతి గీతం llశరణుll
0 Comments