పల్లవి : సుమధుర స్వరముల గానాలతో - వేలాది
దూతల గళములతో
కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా
ఆరాధన (2)
మహదానందమే నాలో పరవశమే నిను
స్తుతియించిన ప్రతీక్షణం (2)
1.ఎడారి త్రోవలో నేనడచిన - ఎరుగని మార్గములో
నను నడిపిన
నా ముందు నడిచిన జయవీరుడా - నా విజయ
సంకేతమా (2)
నీవే నీవే - నా ఆనందము
నీవే నీవే - నా ఆధారము (2)
II సుమధుర ||
1.ఎడారి త్రోవలో నేనడచిన - ఎరుగని మార్గములో
నను నడిపిన
నా ముందు నడిచిన జయవీరుడా - నా విజయ
సంకేతమా (2)
నీవే నీవే - నా ఆనందము
నీవే నీవే - నా ఆధారము (2)
|| సుమధుర ||
2.సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన
సంకల్పమే
పొంగులు నీబలమును
పర్వత శ్రేణులు నీకీర్తినే - ప్రకటించుచున్నావేగా (2)
నీవే నీవే - నా అతిశయము
నీకే నీకే - నా ఆరాధన (2)
|| సుమధుర |
0 Comments