198 Naa neethi suryuda / నా నీతి సూర్యుడా /Hosanna Ministries Songs


పల్లవి : నా నీతి సూర్యుడా - భువినేలు యేసయ్యా
 సరిపోల్చలేను నీతో- ఘనులైన వారిని (2) 
రాజులాకే......మహారాజవు
క్రూపచుపే..... దేవుడవు
 నడిపించే......నజరేయుడా 
కాపాడే...... కాపరివి (2)

1.శ్రమలలో - బహుశ్రమలలో - ఆదరణ కలిగించెను
 వాక్యమే - కృపావాక్యమే నను వీడని అనుబంధమై
(2)
నీమాటలే - జలధారాలై - సంతృప్తి నిచ్చెను
 నీమాటలే - ఔషధమై - గాయములు కట్టెను
 నీ మాటే మధురం
రాజులాకే......మహారాజవు
1.శ్రమలలో - బహుశ్రమలలో - ఆదరణ కలిగించెను
వాక్యమే - కృపావాక్యమే - నను వీడని అనుబంధమై (2)
నీమాటలే - జలధారాలై - సంతృప్తి నిచ్చెను
నీమాటలే - ఔషధమై - గాయములు కట్టెను
నీ మాటే మధురం
రాజులకే...... మహారాజవు
కృపచూపే...... దేవుడవు
నడిపించే...... నజరేయుడా
కాపాడే.......కాపరివి
||నా నీతి||

2.మేలులకై - సమస్తమును - జరిగించుచున్నావు
 నీవు
 1. శ్రమలలో - బహుశ్రమలలో- ఆదరణ కలిగించెను 
వాక్యమే - కృపావాక్యమే - నను వీడని అనుబంధమై
 (2)
నీమాటలే - జలధారాలై - సంతృప్తి నిచ్చెను
నీమాటలే - ఔషధమై - గాయములు కట్టెను
నీ మాటే మధురం
రాజులకే...... మహారాజవు
కృపచూపే....... దేవుడవు
నడిపించే....... నజరేయుడా
కాపాడే........ కాపరివి
||నా నీతి||
కారుణించే. .యేసయ్యా
నీ కోసమే...... నా జీవితం
 నిను చేరే ఆశయం తీరాలయ్యా
 నిను చూసే. ఆక్షణం రావాలయ్యా
||నా నీతి||

Post a Comment

0 Comments