నాకు లేమి లేదు - లోయలలో - లోయలలో - యెహోవా నా కాపరి
సంద్రములో - సమరములో - యెహోవా నాకాపరి
1. పచ్చికగలచోట్ల నన్ను పరుండజేయును
శాంతికరమైన జలములకు - నన్ను నడిపించును ॥లోయలలో॥
2. గాఢాంధకారపు లోయలలో - సంచరించినను
అపాయమేమి కలుగదు నాకు - నీతోడు నాకుండగ ॥లోయలలో॥
3. చిరకాలము నేను - యెహోవా సన్నిధిలో
నివాసముండెదను నేను - నిత్యము జీవింతును ॥లోయలలో॥
0 Comments