41. Marani Devudavu Neevenayya | మారని దేవుడవు నీవేనయ్యా | Song Lyrics | Athmiya Geethalu

ప॥ మారని దేవుడవు నీవేనయ్యా 
మరుగైయుండలేదు నీకు యేసయ్యా ॥2॥ 
సుడులైన సుడిగుండాలైన, వ్యతలైనా, వ్యాధిబాధలైన ॥2॥ 
మరుగైయుండలేదు నీకు యేసయ్యా ॥2॥ ॥మారని॥

1. చిగురాకుల కొసలనుండి జారిపడే మంచులా 
నిలకడలేని నా బ్రతుకును మార్చితివే ॥2॥ 
మధురమైన నీ ప్రేమను నేమరువలేనయ్యా ॥2॥ 
మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా ॥2॥ ॥మారని॥

2. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా ॥2॥ 
నిత్య జీవ గుమ్యానికి నను నడిపించితివే ॥2॥ 
నిలిచివుందునయ్యా నిజదేవుడవనుచూ  ॥2॥
నన్ను చూచి నావయ్యా నన్ను కాచినావయ్యా ॥మారని॥

Post a Comment

0 Comments