అపాయమేమియు రానేరాదు - రానేరాదమ్మా ల... ల... ల...
1. ఉన్నతమైన యేసుని నీవు - సొంతము చేసుకొంటివే
ఆశ్రయమిచ్చే దేవుని నీవు - ఆధారం చేసుకొంటివే ॥ ఏ తెగులు॥
2. గొర్రెపిల్ల రక్తముచే - సాతానున్ జయించితిమి
ఆత్మతోను వాక్యముతో - అనుదినం జయించెదము ॥ ఏ తెగులు॥
3. దేవుని కొరకై మన ప్రయాసములు - వ్యర్ధము కానేకావు
తొట్రిల్లక స్థిరముగను - విరివిగ సేవచేసేదం ॥ ఏ తెగులు॥
4. మన కొరకై నివాసముల్ - పరలోకమందుండే
రాబోయెడి రక్షకుని - ఎదురుచూచి వేచియుందుము ॥ ఏ తెగులు॥
0 Comments