Yesu Raja Naalo Ninnu|యేసురాజ నాలో నిన్ను|Song Lyrics

ప॥ యేసురాజ నాలో నిన్ను చూడనీ 
ధరలో నీలో నన్ను, సాగని 
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ 
యేసయ్య నా యేసయ్య 
యేసయ్య నా ప్రేమయ్యా

1. తరిమే తరతరాల ఉరవడిలో, ఉరికే పరిసరాల
సవ్వడిలో, నీ తోడే చాలని, నీ నీడే మేలని, 
నాతోడు నీవనీ, నీ సాటిలేరని 
యేసయ్య నా ప్రేమయ్యా  ||యేస||

2. పెరిగే అన్యాయపు చీకటిలో 
తరిగే అనురాగపు వాకిటిలో 
నీ మాటె నీ నీ బాట చాలనీ 
నాపాట నీవనీ నీ సాటి లేరనీ 
యేసయ్యా నా ప్రేమయ్యా   ||యేస||

Post a Comment

0 Comments