207 Halleluya Halleluya Yesuraja / హల్లెలూయా - హల్లెలూయా ఏసురాజా / Athmiya Geetalu

ప: హల్లెలూయా - హల్లెలూయా 
ఏసురాజా నీకే వందనము 
ప్రాణానాధా నీకే వందనము (2)

1. కారుచీకటి కోరలలోన 
ఊరు పేరు లేని నన్ను 
తేరిపార చూశావా - ఏరికోరి పిలిచావా 
నీ ప్రేమే పూలబాటా - నీ సిలువే ధర్మకాట ||ఏసు||

2. కన్నీటి మడుగులలోన 
అన్యాయపు టడుగులు వేయ 
నింగి చీల్చి వచ్చావా - నా రంగే మార్చి వేశావా 
నీ మనసే పసిడికోట - నీ ఊసే కాసులమూట ||ఏసు||

Post a Comment

0 Comments