నా నీడ నీవయ్యా ... యేసయ్యా నా యేసయ్యా
1. అధముడంచు త్రోసివేయక ఆదరించినావయా
అన్న యేసు నీదు ప్రేమ ఎన్న తరము కాదయా
యేసయ్యా ... నా యేసయ్యా ||గూడు||
2. హింసకుడను వంచకుడను, మంచి నాలో లేదయా ||2||
క్షమించి నన్ రక్షించిన వింత ప్రేమ నీదయా
యేసయ్యా ... నా యేసయ్యా ||గూడు||
0 Comments