ఎండల్లో కందామయ్యా అయ్యయయో - రాళ్ళల్లో చిట్లయయ్యా
1. మండేటి ఎండల్లో - కాలేటి రాళ్ళలో
కాడి మోసాడయ్యా అయ్యయయో - నడువలేక తూలాడయ్యో
॥యేసయ్య॥
2. కొయ్యపై కాలుపెట్టి - శిలలు కొట్టారయ్యా
పాదాలు అదిరాయయ్యా అయ్యయయో - పాదాలు చితికాయయ్యా ॥యేసయ్య॥
3. ఈ ప్రేమమూర్తి పాదాలు నమ్ముకొంటే
పాపాలు పోతాయయ్యా - అయ్యయయో - నీ శాపాలు పోతాయయ్యా
॥యేసయ్య॥
0 Comments