40. Shubhavela Sthotrabali | శుభవేళ స్తోత్రబలి | Song Lyrics | Athmiya Geethalu

ప॥ శుభవేళ స్తోత్రబలి - తండ్రి దేవా నీకేనయ్యా 
ఆరాధన స్తోత్రబలి - తండ్రి దేవా నీకేనయ్యా 

1. ఎల్షయ్ ఎల్షర్దాయ్ - సర్వశక్తిమంతుడా (2)॥ శుభ॥

2. ఎల్రోయి ఎల్రోయి - నన్నిల చూచువాడా (2)॥ శుభ॥

3. యెహోవా షమ్మా - మాతో ఉన్నవాడా (2)॥ శుభ॥

4. యెహోవా షాలోమ్ - శాంతి నొసగువాడా (2)
॥ శుభ॥

Post a Comment

0 Comments