కనుల యెదుట నుంచుకొనను ॥2॥
కాచుకొనియున్నాను వేచినేనున్నాను ॥2॥
నుండి తొలిగిపొదును ॥2॥
1. యదార్ధ హృదయముతో - నడుచుకొందును ఏదుస్కర్యమును
కనుల యెదుట నుంచుకొనను ॥2॥
భక్తిహీనుల క్రియలు - నాకంటనీయను ముద్రశక్తుల నుండి తొలగిపొదును ॥2॥ ॥రావయ్యా॥
2. దౌష్టమునే నెన్నడు అనుసరింపనూ - నా పొరుగువారిని దూషింపను ॥2॥
అహంకర గర్వము అంటనివ్వను నమ్మకస్తుగనే నడచుకొందును ॥2॥ ॥రావయ్యా॥
3. నిర్దోషమార్గముల - నడుచుకొందునూ మోసము నాయింట నిలవనియ్యాను ॥2॥
అబద్ధికులు ఎవ్వరని ఆదరింపను - భక్తుహీనుల మార్గము నే తోక్కను ॥2॥ ॥రావయ్యా॥
0 Comments