Preminchedhan Adhikamuga|ప్రేమించెదన్ అధికముగా|Song Lyrics

ప॥ ప్రేమించెదన్ అధికముగా - ఆరాధింతున్ ఆసక్తితో 
నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ 
నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్ 
ఆరాధన.... ఆరాధన.... ఆరాధన.... ఆరాధన....

1. ఎబినేజరే (2) ఇంతవరకు ఆదుకున్నావు
ఇంత వరకు ఆదుకున్నావు. ||ఆరాధన||

2. ఎల్ రోయి  (2) నన్ను చూశానే వందనమయ్యా 
నన్ను చూశావే వందనమయ్యా  ||ఆరాధన||

3. యెహోవా రాఫా (2) స్వస్థ పరచావే వందనమయ్యా
స్వస్థ పరిచావే వందనమయ్యా ||ఆరాధన||

Post a Comment

0 Comments