213. Podhamu Podhamu | పోదాము పోదాము | Athmiya Geethalu

ప॥ పోదాము పోదాము పయనమౌదాము
సువార్త చెప్ప పోదాము (2) 
అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము సువార్త చాటింపు సాగి పోదాము (2)

1. ఆజాతి ఈ జాతి ఏ జాతండి 
పరిశుద్ధతే మన సొంత జాతండి   ॥పోదాము ||

2.ఆ రక్తము ఈ రక్తము ఏ రక్తమండి
క్రీస్తేసు రక్తమే పాపం బాపునండి   ॥పోదాము ||

3. ఆ ప్రేమ ఈ ప్రేమ ఏ ప్రేమండి 
క్రీస్తేసు ప్రేమలో మార్పు లేదండి   ॥పోదాము ॥


4. ఆ సంఘం, ఈ సంఘం, ఏ సంఘమండి 
సార్వత్రిక సంఘమే మన సంఘమండి ॥పోదాము ॥

Post a Comment

0 Comments