1. వెల్లువై సాతానొచ్చినన్ - ఆత్మ తానే జెండా పైకెత్తున్
జడియకు నా పుత్రుడా - నీవు జడియకు నా పుత్రికా ॥జయ॥
2. వెయ్యివేలు శ్రమలొచ్చినన్ - సోకవు దరికిరావు
ఆత్మ ఖడ్గముచే - మనం - సాతానున్ జయించితిమే ॥జయ॥
3. గుట్టలైన మెట్టలైనను - ప్రభువును వెంబడించెదం
నాగలిపై చేయి వుంచితిం - మనం వెనుకకు తిరిగి చూడము॥జయ॥
0 Comments