Gethsamane Thotalo Prardhimpa |గెత్సెమనే తోటలో ప్రార్ధింప ఆ|Song Lyrics

{పల్లవి}: గెత్సెమనే తోటలో ప్రార్ధింప నేర్పితివా..... 
           ఆ ప్రార్ధనే మాటనిలా రక్షణను కలిగించేను

1. నీచిత్తమై ఈ గిన్నేను - నాయొద్దనుండి తొలగించుమని దుఃఖంబులో 
భారంబులో - ప్రార్ధించితివా తండ్రి

2. ఆ ప్రార్ధన మాకునిలా నిరీక్షణ భాగ్యంబు కలిగించెను
నీ సిలువ మాకు శరణం - నిన్న నేడు రేపుమాపు

Post a Comment

0 Comments