1.నిర్జీవమైన నా జీవితములో - నిరీక్షణ కలిగించితివి లెక్కింపశక్యముగాని - సైన్యములో నను నిలిపితివి నాలో నివసించుము - నీతో నడిపించుము || ఆత్మ ||
2.పెంతుకొస్తు దినమందున - బలముగ దిగివచ్చితివి అన్యభాషలు మాట్లాదుతకు - వాక్ శక్తి నొసగితివి నాలో నివసించుము - నీతో నడిపించుము || ఆత్మ ||
3.ప్రియునికి కలిగిన సంపూర్ణతలు - నా యందు ఏర్పరుచుటకే
ఆరొగ్యకరమైన ఉపదేసములో - కృపతో స్థిరపరచితివి నాలో నివసించుము - నీతో నడిపించుము || es ||
0 Comments