ఓ పాపియందు మున్దుము - పాపంబు పోవును
యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా
శ్రీ యేసు రక్తమెప్పుడు - స్రవించు నాకుగా॥
2. ఆయూట ముని దొంగయు - హా! శుద్ధుడాయెను
నే నట్టి పాపి నిప్పుడు - నేనందు మున్గుదున్ ||యేసుండు||
3. నీ యొక్క పాపమట్టిదే - నిర్మూల మౌటకు
రక్షించు గొర్రెపిల్ల! నీరక్తంబె చాలును ||యేసుండు||
4. నా నాధు రక్తమందున - నే నమ్మి యుండినన్
నా దేవుని నిండు ప్రేమ - నే నందు జూచెదన్ ||యేసుండు||
5 . నా యాయుష్కాలమంతట - నా సంతసం బదే
నా క్రీస్తుయొక్క రొమ్మునన్ - నా గానమిద్దియే
||యేసుండు||
0 Comments