1. ఆయన పరిశుద్ధ ఆలయమందు - ఆయన సన్నిధిలో
ఆ... ఆ... ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు ||దేవుని॥
2. ఆయన బలమును ప్రసిద్ధిచేయు - ఆకాశ విశాలమందు
ఆ... ఆ... ఆకాశ విశాలమందు - ఎల్లప్పుడు ॥దేవుని||
3. ఆయన పరాక్రమ కార్యముల్ బట్టి ఆయన ప్రభావమును
ఆ... ఆ... ఆయన ప్రభావమును - ఎల్లప్పుడు ||దేవుని॥
4. బూర ధ్వనితో ఆయనన్ స్తుతించుడి - స్వర మండలములతో
ఆ... ఆ... స్వరమండలములతో - ఎల్లప్పుడు ||దేవుని॥
5. సన్నయి తంత్రుల సితారతోను - చక్కని స్వరములతో
ఆ... ఆ... చక్కని స్వరములతో - ఎల్లప్పుడు ||దేవుని॥
6. తంబురతోను నాట్యముతోను - తంతి వాయిద్యములతో
ఆ... ఆ... తంతి వాయిద్యములతో - ఎల్లప్పుడు ||దేవుని॥
7. పిల్లన గ్రోవులు చల్లగ నూది - ఎల్ల ప్రజలు చేరి
ఆ... ఆ... ఎల్ల ప్రజలు చేరి - ఎల్లప్పుడు ||దేవుని॥
8. మ్రోగు తాళములతో - ఆయనన్ స్తుతించుడి గంభీర తాళముతో
ఆ... ఆ... గంభీర తాళముతో - ఎల్లప్పుడు ||దేవుని॥
9. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఆమెన్
ఆ... ఆ... హల్లెలూయా ఆమెన్ - ఎల్లప్పుడు ||దేవుని॥
0 Comments