218 Shalomu Raja Sarvadhikarivi | షాలోము రాజా, సర్వాధికారివి | Athmiya Geethalu

ప॥ షాలోము రాజా, సర్వాధికారివి నీవే సైన్యములకధిపతివి నీవే 
సత్యము జీవము నీవే, నా మార్గము సర్వము నీవే ఏసయ్యా  నా ఏసయ్యా (2)

1. అబ్రహాము నిన్ను నమ్మగా నీ జనముగా చేసినావే (2) 
గరు ఆశలు అరికట్టినావే శారా కన్నులు తెరిపించినావె (2) 
ఏసయ్యా..... నా ఏసయ్యా  ॥షాలోము॥

2. నిను నమ్మిన జనులను ఎన్నడు విడువ నంటివి (2) 
ఆరిన నేలనునడిపించినావె - అడవిలోమన్నాను కురిపించినావే (2) 
ఏసయ్యా. .... నా ఏసయ్యా  ॥షాలోము॥

3. నిన్ను నమ్మిన యోబును నిండుగా దీవించినావె
వ్యాధులు నిందలు శోధించిన, భార్యాబంధువులు వేధించినా
ఏసయ్యా. .... నా ఏసయ్యా  ॥షాలోము॥

4. నిను నమ్మిన నరులను ఎన్నడు మరువనంటివి (2) 
అగ్నిలో హాయిగా నడిపించినావే సింహాల నోళ్లను మూయించినావే
ఏసయ్యా. .... నా ఏసయ్యా  ॥షాలోము॥

Post a Comment

0 Comments