176 Naatho Matladu Prabhuva | నాతో మాట్లాడు ప్రభువా | Athmiya Geethalu

ప: నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా (2) 
నీవు పలికితే నాకు మేలయ్య (2)
నీ దర్శనమే నాకు చాలయ్య (2)

1. నీ వాక్యమే నన్ను బ్రతికించేది 
నా బాధలలో నెమ్మది నిచ్చేది (2) (నీవు)  ॥ నాతో ॥

2. నీ వాక్యమే స్వస్థత కలిగింది 
నా వేదనలో ఆదరణిచ్చేది (2) (నీవు)  ॥ నాతో ॥

3. నీ వాక్యమే నన్ను నడిపించేది 
మార్గములో వెలుతురు నిచ్చేడి (2) (నీవు)  ॥ నాతో ॥

Post a Comment

0 Comments