174 Thalli Odilo Pavalinche | తల్లి ఒడిలో పవళించే | Athmiya Geethalu

తల్లి ఒడిలో పవళించే బిడ్డవలెనే 
తండ్రి నీ ఒడిలోనే వొదిగితినయ్యా

1. వేదనలేదు శోధన లేదు - నీ హస్తం విడువనయ్యా 
భయమన్నది లేనే లేదు ప్రేమతో నడిపితివి 
నను ప్రేమతోనడిపితివి ॥ తల్లి॥ 

2. నీ ఉపకారం స్మరియించి - స్తుతి స్తోత్రము తెలిపెదను 
నే స్తుతిస్తోత్రం తెలిపెదను చెయ్యి విడువని నా యేసయ్యా 
కల్వరి నాయకుడా - నా కల్వరి నాయకుడా  ॥ తల్లి॥ 

3. మంచి కాపరి - జీవ కాపరి మంచి కాపరి - నా జీవ కాపరి 
హృదయ పాలకుడా నా హృదయపాలకుడా ఆహారమై వచ్చితివా 
ఆత్మతో కలిసితివా నా ఆత్మతో కలిసితివా  ॥ తల్లి॥ 

Post a Comment

0 Comments