నేనేల భయపడుదున్ - నా తోడు నీవుండగా
1. ఎన్నెన్నో ఆపదలు - నన్ను చుట్టినను
నిన్ను తలచినచో - నన్ను విడనాడు.
అన్ని కాలముల - నిన్ను స్మరియింతు
ఎన్నరానివయా - నీకున్న సుగుణములు ॥ గాఢాంధ॥
2. నాకున్న మనుజులెల్ల - నన్ను విడచినను
నాదేవా ఎప్పుడైనా - నన్ను విడచితివా
నా హృదయ కమలమున నిను నేను నిలిపెదను
నీ పాదకమలమున - నా దేవా కొలిచెదను (2) ॥ గాఢాంధ॥
0 Comments